Category: Telugu News
-
స్మాల్ స్క్రీన్ కు 'సరైనోడు'
‘సరైనోడు’.. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా ఇప్పటిది కాదు. చాన్నాళ్ల కిందటిది. అయితేనేం బుల్లితెర ప్రేక్షకులకు అది ఎంత పాతదనేది అక్కర్లేదు. వినోదం అందించిందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఈ విషయంలో బుల్లితెరపై మరోసారి సరైనోడు అనిపించుకున్నాడు బన్నీ. ఈ వారం (జులై 25-జులై 31) రేటింగ్స్ లో మరోసారి మెరిసింది ఈ సినిమా. బన్నీ-బోయపాటి కాంబోలో వచ్చిన ఈ సినిమాకు 5.77 (ఏపీ+నైజం టోటల్) టీఆర్పీ వచ్చింది. ఈ వీక్ సినిమా రేటింగ్స్…
-
నటి ఖుష్బూకు బెదిరింపులు
సీనియర్ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూను ఓ అగంతకుడు బెదిరించాడు. ఎందుకు బెదిరించాడనే విషయాల్ని ఆమె బయటపెట్టలేదు కానీ రేప్ చేస్తానంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగుతున్నాడని ప్రకటించింది ఖుష్బూ. తనను బెదిరించిన వ్యక్తి ఫోన్ నంబర్ ను ఆమె బయటపెట్టింది. అంతేకాదు.. ట్రూ కాలర్ యాప్ లో ఆ నంబర్ సెర్ట్ చేసి, అతడి పేరును కూడా బయటపెట్టింది. అతడి పేరు సంజయ్ శర్మ. కోల్ కతా నుంచి కాల్ చేస్తున్నాని తెలిపిన ఖుష్బూ.. ఆ…
-
ఫటాఫట్ శృతిహాసన్
ఈ 3 నెలల టైమ్ లో ఎవ్వర్నీ పెద్దగా మిస్ అవ్వలేదంటోంది శృతిహాసన్. తనకు కావాల్సిన వ్యక్తులందరితో టచ్ లో ఉన్నానని చెబుతోంది. ఇక డేటింగ్ యాప్స్ విషయానికొస్తే.. ఇప్పటివరకు అలాంటివేవీ డౌన్ లోడ్ చేయలేదని చెబుతోంది. వీటితో పాటు మరికొన్ని.. – లాస్ట్ కాల్ ఎవరికి చేశారు? నా ఫ్రెండ్ బ్రయిన్ కు చేశాను. అతడు తన జీవితంలో ఓ కొత్త వెంచర్ ప్రారంభించాడు. – కరోనా తగ్గాక పార్టీలకు వెళ్తారా? కచ్చితంగా ఇంట్లో ఉండడానికే…
-
సునీత అఫైర్లు, రూమర్లు!
గాయని సునీత వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎప్పటికప్పుడు పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఆమె సహజీవనంలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని.. ఇలా రకరకాలుగా కథనాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటి రూమర్లపై ఆమె ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు. దీనికి కారణం ఏంటో చెబుతోంది సునీత. “రూమర్లు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. నేను ఒక దారిలో వెళ్తున్నాను. వ్యక్తిగతంగా కొన్ని ఘటనలు జరిగాయి. కానీ వెళ్తున్న దారిలో ఎప్పుడూ తలదించుకునే పని చేయలేదు. ఇంకొకరికి సమాధానం చెప్పే…
-
Color Photo – Teaser
-
ఏం నేర్చుకోలేదు: బెల్లంకొండ
తను సాధించిన విజయాల నుంచి ఏం నేర్చుకోలేదంటున్నాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. సక్సెస్ ల కంటే ఫెయిల్యూర్స్ నుంచే తను ఎక్కువగా పాఠాలు నేర్చుకున్నానని చెబుతున్నాడు. రీసెంట్ గా ఆరేళ్ల కెరీర్ పూర్తిచేసుకున్న ఈ హీరో.. నిదానంగానే సినిమాలు చేస్తానంటున్నాడు. “నిజమే, సినిమాల విషయంలో స్లోగానే ఉన్నాను. ఆరేళ్లలో 8 సినిమాలే చేశాను. ఇది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం. అంతేకాదు, ఓవర్ ఎక్స్ పెరిమెంట్స్ కూడా చేయాలనుకోవడం లేదు. నా దగ్గరకొచ్చే కథల్లోంచి కొత్తగా ఉండేవి…
-
కౌబాయ్ గా అఖిల్
ప్రస్తుతం అఖిల్ లవర్ బాయ్ మాత్రమే. అన్నీ అలాంటి సినిమాలే చేస్తున్నాడు. మరి ఈయన కౌబాయ్ గా మారబోతున్నాడా? ప్రస్తుతానికైతే అలాంటిదేం లేదు. కానీ అఖిల్ కౌబాయ్ గెటప్ లో ఉన్న ఓ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో బాగా రౌండ్స్ కొడుతోంది. అది కూడా ఇప్పటికి అఖిల్ కాదు. చిన్నప్పటి అఖిల్ ఫొటో. మహేష్ బాబు హీరోగా నటించిన టక్కరిదొంగ సినిమా గుర్తుందా.. ఆ సినిమా సెట్స్ కు నాగార్జున, అమల, అఖిల్ వెళ్లారు. అప్పుడు అఖిల్…
-
Pranitha Subhash joyous about Ram Mandir Bhoomi Pooja
‘Attarintiki Daaredhi’ fame Pranitha Subhash is one of the few film celebrities who ecstatically responded to Prime Minister Narendra Modi participating in Ram Mandir Bhoomi pooja at Ayodhya. The pooja was held today for a grand Ram temple at Ayodhya “A grand temple will now be built for Lord Ram who had been living under…
-
Sushant Singh death case: Centre accepts the request for CBI probe
The Indian government has accepted the Bihar government’s recommendation for the CBI probe into the death case of actor Sushant Singh Rajput. Supreme Court on Wednesday sought a status report on the case from Mumbai police. The Solicitor General Tushar Mehta, appearing for the Centre, told the Supreme Court that the Centre had accepted Bihar…
-
RGV's Murder – Trailer